Tuesday, 14 July 2015

రామగుండం అందాలు చూడతరమా

రామగుండం శ్రీ రామ పాద క్షేత్రంలో మంగళవారం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ప్రత్యెక పూజలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు . అక్కడి జలపాతాలు , కొండలు , లోయలు , ఆ అందాలను చుసిన భక్తులు , పర్యాటకులు ముగ్దులయ్యారు . నిజంగా ఇది రామగుండం  ప్రాంతమేనా అని ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన వారికోసం రామగుండం టుడే మీకు అందుబాటులోకి తెచ్చింది చూసి మీరు తరించండి మరి.  మీ ఆనందాన్ని, అభిప్రాయాలని కామెంట్ రూపంలో వ్రాయండి 



పూర్తి ఫోటో ఆల్బం కొరకు  ఇక్కడ క్లిక్ చేయండి