Saturday, 17 January 2015

సింగరేణి C&MDని కలిసిన పలు సంఘాలు

సింగరేణి సిఎండిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ తొలిసారి రామగుండం ఏరియాలో పర్యటింటిన సందర్భంగా ఆయన్ను బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు మరియు హెచ్ ఎంఎస్ నాయకులు వేర్వేరుగా ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు సంస్థ అభివ్రుద్ధికి 33 వేల మంది బీసీ ఉద్యోగులు సహకారం అందిస్తారన్నారు
నాయకులు పి టి స్వామి కామని రాజేశం   హెచ్ఎమ్మెస్ నాయకులు దేవ వెంకటేశం యాదగిరి సత్తయ్య  తదితరులు పాల్గొన్నారు